VIDEO: 'మంత్రి ముఖంలో భయం స్పష్టంగా తెలుస్తుంది'
HYD: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖంలో భయం స్పష్టంగా తెలుస్తుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుంటే తన కళ్ళల్లో తప్పు చేశాడనే భావన కనబడుతుందన్నారు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా నన్ను ఆపేవారు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో అనే విధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.