గన్నవరంలో బచ్చుల అర్జునుడు 3వ వర్ధంతి

గన్నవరంలో బచ్చుల అర్జునుడు 3వ వర్ధంతి

కృష్ణా: TDP సీనియర్ నేత, మాజీ MLC బచ్చుల అర్జునుడు 3వ వర్ధంతిని గన్నవరం TDP కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బచ్చుల అర్జునుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ బలోపేతంలో అర్జునుడు సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. పార్టీ క్రమశిక్షణ, యువత-మహిళల నాయకత్వ ప్రోత్సాహంలో ఆయన పాత్ర అనన్యమని తెలిపారు.