రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

NDL: కొలిమిగుండ్ల మండలంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేలు మండలం కమ్మవారిపాలెంనకు చెందిన ప్రసాద్ పని నిమిత్తం బైక్‌పై బద్వేలు నుంచి తాడిపత్రికి వెళుతున్నాడు. నాగిశెట్టిపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్‌ను స్థానికులు 108లో ఆసుపత్రికి తరలించారు.