ఆ సైనికాధికారులకు అరుదైన గౌరవం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో ఉన్న సైనికాధికారుల ఫొటోలను తొలగించింది. బ్రిటీష్ అధికారుల ఫొటోల స్థానంలో భారత సైనికాధికారుల ఫొటోలను ప్రదర్శించారు. 21 మంది పరమ్‌వీర్‌చక్ర అవార్డు గ్రహీతల ఫొటోలను రాష్ట్రపతి భవన్‌లో కేంద్రం ఉంచింది.