విజయవాడలో ఈగల్ సైకిల్ ర్యాలీ

విజయవాడలో ఈగల్ సైకిల్ ర్యాలీ

కృష్ణా: విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఆదివారం ‘ఈగల్’ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో ‘ఈగల్ సైకిల్ ర్యాలీ’ ఘనంగా నిర్వహించారు.
‘డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో’ అనే సందేశంతో యువతలో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, సీపీ రాజశేఖర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.