తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ఇసుక అక్రమ రవాణాపై మల్లయ్యపేటలో 3వ రోజుకు చేరిన నిరసనలు
✦ఉండ్రాజవరంలో బౌద్ధ ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
✦పాపికొండల పర్యాటనకు 4బోట్లను ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ
✦బీసీలకు రక్షణ చట్టం రాబోతుందన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇంచార్జ్ నూకాలమ్మ