సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం

సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం

MHBD: తొర్రూరు పట్టణంలోని CPM కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం రాష్ట్ర నాయకులు సోమయ్య మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మతోన్మాద, పెట్టుబడిదారీ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహేళన చేస్తూ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో CPM నేతలు, తదితరులు ఉన్నారు.