VIDEO: 'చీడిపాలెంలో 25 కేజీల గంజాయి స్వాధీనం'

VIDEO: 'చీడిపాలెంలో 25 కేజీల గంజాయి స్వాధీనం'

ASR: కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద 25 కేజీల గంజాయి పట్టు బడిందని ఎస్సై కిషోర్ వర్మ శుక్రవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో వాహన తనిఖీలు చేస్తుండగా, ఒడిశా నుంచి కర్ణాటకకు రెండు బైక్‌లపై తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.