ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం: Dy.Cm
KKD: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నియోజవర్గంలోని 20 ఆలయాల అభివృద్ధికి రూ.19 కోట్లు ఇవ్వాలని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కోరాం. కామన్ గుడ్ ఫండ్ కింద ఇవ్వడానికి మంత్రి సూత్రపాయంగా ఆమోదం తెలిపారు. పురూహూతిక అమ్మవారు, శ్రీకుక్కుటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 6 కోట్లు కేటాయిస్తామన్నారు.