పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

విద్యుత్ శక్తిని కొలవడానికి ఉపయోగించే ప్రామాణిక యూనిట్ (Standard Unit) ఏమిటి?
A. ఓల్ట్ (Volt)
B. ఆంపియర్ (Ampere)
C. ఓమ్ (Ohm)
D. వాట్ (Watt)

నిన్నటి ప్రశ్న: అందెశ్రీ రాసిన ఏ పాట ఏపీ విశ్వవిద్యాలయాల సిలబస్‌లో చేరింది? 
జవాబు: మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు