గుండెపోటుతో గూడూరు మాజీ ఏఎంసీ ఛైర్మన్ మృతి

గుండెపోటుతో గూడూరు మాజీ ఏఎంసీ ఛైర్మన్ మృతి

తిరుపతి: చిల్లకూరు మండలానికి చెందిన గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎర్రగటపల్లి జానకిరామిరెడ్డి గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అనంతరం వైసీపీలో చేరి చురుకైన రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు గుండెపోటు రావడంతో గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.