VIDEO: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ... వృథాగా పోతున్న నీరు
SRPT: తుంగతుర్తి మండలం సంగెంలోని తిమ్మాపురం-కోడూరు మధ్య ఉన్న బంధం వాగుపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ కావడంతో నీరు వృథాగా పోతుంది. ఇది గత రెండు రోజుల నుంచి ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంతో నీరు వృథాగా పోతున్న పట్టించుకునే నాథుడే లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.