'ప్రభుత్వ పథకాలు పారదర్శకతతో అమలు చేయాలి'

'ప్రభుత్వ పథకాలు పారదర్శకతతో అమలు చేయాలి'

SKLM: డివిజన్ స్థాయిలో ప్రభుత్వ పథకాలు పారదర్శకతతో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా అధికారులు ఉండాలని ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అభివృద్ధికి సంబంధించిన అధికారులను డిఎల్డీఓ కార్యాలయంలో ఉంటారన్నారు.