బీసీ రిజర్వేషన్లు సామాజిక విప్లవం..!

బీసీ రిజర్వేషన్లు సామాజిక విప్లవం..!

SDPT: జగదేవ్ పూర్ మండలం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దేశ చరిత్రలోనే ఓ సామాజిక విప్లవమని మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేశాయని తెలిపారు.