BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,960 తగ్గి 1,25,080కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 తగ్గడంతో రూ.1,14,650గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.8,100 తగ్గి రూ.1,75,000గా ఉంది. దాదాపు రెండు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.