'కార్మికులకు 15 శాతం లాభాల వాటా కేటాయించాలి'

MNCL: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 15 శాతం లాభాల వాటా కేటాయించాలని ఐఎఫ్టీయూ అనుబంధ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మానందం డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కంపెనీకి లాభాలు రావడంతో కాంట్రాక్టు కార్మికుల శ్రమ కూడా ఉందన్నారు.