'తులం బంగారం ఇవ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్'

'తులం బంగారం ఇవ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్'

ASF: జైనూర్ మండల MPDO కార్యాలయంలో పలు మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను MLA కోవ లక్ష్మి బుధవారం పంపిణీ చేశారు. MLA ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష పాటు తులం బంగారం అని ఎలక్షన్స్‌లో మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.