VIDEO: పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు

VIDEO: పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు

WGL: వర్ధన్నపేట పట్టణంలో నేడు జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు అచ్చొసిన అంబోతుల్లా రోడ్లపై రంకెలు వేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు తగవని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.