దాడిలో గాయపడ్డ మెకానిక్ మృతి

దాడిలో గాయపడ్డ మెకానిక్ మృతి

GDWL: అయిజ పట్టణానికి చెందిన బైక్ మెకానిక్ ఛోటా పై 5 రోజుల క్రితం యువకులు దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు వెల్లడించారు.