విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ విశాఖ జిల్లాలో కలకలం రేపిన నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
✦ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బొత్స సత్యనారాయణకు మాజీ ఎమ్మెల్యే గణేష్‌కుమార్ పరామర్శ
✦ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కాంట్రాక్ట్ సూపర్‌వైజర్
✦ జిల్లాలో బార్‌ల ఏర్పాటుకు ముందుకు రాని వ్యాపారస్తులు