నేడు పట్టణంలో ఎంపీ డీకే అరుణ పర్యటన

నేడు పట్టణంలో ఎంపీ డీకే అరుణ పర్యటన

MBNR: పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నేడు 10 గంటలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననున్నారు. పట్టణంలోని రాంమందిర్ బ్రాహ్మణవాడి ప్రాంతంలోని సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారని వ్యక్తిగత సహాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ నాయకులు కోరారు.