ఆత్మకూరుకు ప్రత్యేక నియోజకవర్గం డిమాండ్

ఆత్మకూరుకు ప్రత్యేక నియోజకవర్గం డిమాండ్

WNP: ఆత్మకూరును ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలని పట్టణ జేఏసీ నాయకులు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం శుక్రవారం అందజేశారు. పరిపాలనకు అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే ఆత్మకూరులో ఉన్నాయని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం నియోజకవర్గంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, అశ్విని కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.