'మిస్ వరల్డ్ పోటీలకు భారీగా రిజిస్ట్రేషన్లు'

'మిస్ వరల్డ్ పోటీలకు భారీగా రిజిస్ట్రేషన్లు'

HYD: హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి సుమారు 7వేల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు పర్యాటకశాఖ శుక్రవారం ప్రకటించింది. ఇకనుంచి తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.