వైసీపీ కోటి సంతకాల సేకరణ
W.G: పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో సోమవారం వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గుడాల గోపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి వెళ్లే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల జరిగే నష్టాలను వివరించారు. అనంతరం వారి వద్ద నుండి సంతకాలు సేకరించారు.