'రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలి'

'రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలి'

KRNL: పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మబ్బు అంజినేయ బుధవారం డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. ఇప్పటి వరకు అనేక మంది రైతులకు ఈ పథకం కింద నిధులు జమ కాలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.