దుబాయిలో చిక్కుకున్న వ్యక్తికి మాజీ మంత్రి ఆపన్న హస్తం

దుబాయిలో చిక్కుకున్న వ్యక్తికి మాజీ మంత్రి ఆపన్న హస్తం

MBNR: దుబాయిలో చిక్కుకున్న హన్వాడ మండలం పెద్దదర్‌పల్లికి చెందిన గోపాల్ను తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు అధికారులతో పాటు దుబాయ్ NRI ప్రతినిధులతో సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. గోపాల్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని జీఏడీ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్ రావును కోరారు.