అక్షరాలతో డిప్యూటీ సీఎం చిత్రం

NDL: అక్షరాలతో DY CM పవన్ చిత్రాన్ని నందికొట్కూరు చిత్రకారుడు గీశాడు. కొణిదెల గ్రామాభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. ఇందుకు సంబంధించిన పనులను తాజాగా MP శబరి, MLA జయసూర్య, కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా 'ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొణిదెల లీడరుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు' అనే అక్షరాలతో వినూత్నంగా ఈ చిత్రాన్ని వేశాడు.