కానిస్టేబుల్ మృతి తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే

కానిస్టేబుల్ మృతి తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే

NLG: దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నల్ల ప్రదీప్ మృతి చాలా బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ముదిగొండలో ప్రదీప్ మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. నిరుపేద కుటుంబంలో జన్మించి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి అకాల మరణం చెందడం తీరని లోటు అని తెలిపారు.