పుంగనూరు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

పుంగనూరు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

CTR: పుంగనూరు పురపాలక పరిధిలోని దుకాణాలను గురువారం సాయంత్రం మున్సిపల్ శానిటరీ విభాగపు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర నిషేధిత వస్తువులను ఉపయోగిస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు. కాగా, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, వాటి వాడకాన్ని తగ్గించాలని అధికారులు సూచించారు.