వాడవాడలా చవితి వేడుకలు

CTR: రొంపిచర్ల మండలంలో వాడవాడల వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. అనంతరం పూజలు చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. యువకులు, చిన్నపిల్లలు గణేశ్ మహరాజ్ కి జై అని నినాదాలు చేశారు. ప్రతి పల్లెలోనూ విగ్రహాలు నిలిపి అందరూ ఆనంద ఉత్సాహాలతో పండగ చేసుకున్నారు.