30వేల మెజారిటీతో గెలుస్తున్నాము బీఆర్ఎస్

HYD: కంటోన్మెంట్ లో 30వేల మెజారిటీతో నివేదిత గెలుపు ఖాయమైపోయిందని ఎన్నికల ఇంచార్జి రావుల శ్రీదర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇళ్ల వద్ద కాంగ్రెస్ నేతలు వాచ్ మెన్ విధులు నిర్వహిస్తున్నారని, దమ్ముంటే ఇకపై ఒక్క నాయకుడిని కూడా పార్టీ మార్చకుండా గెలవాలని సవాల్ విసిరారు.