జిల్లాలోని పాఠశాలలకు కార్పొరేట్ తరహా అభివృద్ధి చేస్తాం: మంత్రి

NLR: నాణ్యమైన విద్య లేక ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని, వారికి కార్పొరేట్ తరహా విద్యను అందించడమే లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నగరంలోని 15 ఉన్నత పాఠశాలలను VR హైస్కూల్ తరహాలోనే అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇవాళ మంత్రి జిల్లాలోని 9, 14, 45 డివిజన్లలోని పాఠశాలలను పరిశీలించారు.