జాగ్రత్త.. మండుతున్న ఎండలు..!

జాగ్రత్త.. మండుతున్న ఎండలు..!

KKD: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చెరుకు రసం వంటి పానియాలు సేవించడం వల్ల ఉపశమనం పొందవచ్చన్నారు. వడగాలులు వీస్తున్నందున వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటలకు వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించారు.