VIDEO: రోడ్డు ప్రమాదంలో ఐటీడీఏ అధికారికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఐటీడీఏ అధికారికి తీవ్ర గాయాలు

E.G: గోపాలపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కొయ్యలగూడెం మండలం ఐటీడీఏ ఆఫీసులో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా పని పనిచేస్తున్నారని సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.