నీటి సంపులో పడి బాలుడి మృతి

నీటి సంపులో పడి బాలుడి మృతి

KMR: చిన్న మల్లారెడ్డి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న మూడు సంవత్సరాల అన్విత్ అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.