కొమురవెల్లి దేవస్థానానికి ఉత్సవ కమిటీ నియామకం

కొమురవెల్లి దేవస్థానానికి ఉత్సవ కమిటీ నియామకం

SDPT: కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం కోసం ఉత్సవ కమిటీని ఎండోమెంట్స్ శాఖ నియమించింది. ఈ మేరకు కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ పదవీకాలం డిసెంబర్ 10, 2025 నుంచి మార్చి 21, 2026 వరకు అమలులో ఉంటుంది. డిసెంబర్ 14న జరగబోయే కళ్యాణ మహోత్సవం, ఆ తర్వాత జరిగే జాతరలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.