బాదేపల్లి మార్కెట్‌లో పంట ఉత్పత్తుల ధరలు..!

బాదేపల్లి మార్కెట్‌లో పంట ఉత్పత్తుల ధరలు..!

MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం ఆర్ఎన్ఆర్ వడ్లు 13,280 క్వింటాళ్లు రాగా, గరిష్ఠ ధర రూ.2,739 లభించింది. మొక్కజొన్న 1,239 క్వింటాళ్లకు గరిష్ఠంగా రూ.2,189 ధర పలికింది. హంస వడ్లు 94 క్వింటాళ్లకు గరిష్ఠ ధర రూ.1,821 దక్కింది. పత్తి 250 క్వింటాళ్లకు గరిష్ఠ ధర రూ.6,177 లభించింది.