టీజీ మోడల్ స్కూల్లో సోషల్ టీచర్ పోస్టు ఖాళీ

టీజీ మోడల్ స్కూల్లో సోషల్ టీచర్ పోస్టు ఖాళీ

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని తెలంగాణ మాడల్ స్కూల్లో 6, 7, 8 తరగతులకు గంటల ప్రతిపాదికన సోషల్ స్టడీ బోధించేందుకు ఒక టీచర్ పోస్టు ఖాళీగా ఉందని ప్రిన్సిపల్ మాలోత్ సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు.