మంత్రిని కలిసిన మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్
MBNR: రాష్ట్ర మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌ను ఆయన ఛాంబర్‌లో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ ఇవాళ కలిసి పూలబోకే అందజేశారు. అనంతరం మంత్రితో భేటీ అయిన కోత్వాల్ మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఓబేదుల్లా కోత్వాల్ తెలిపారు.