'ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి'
JGL: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత రైస్ మిల్లర్లకు సూచించారు. కోరుట్ల పట్టణంలోని రైస్ మిల్లులను ఆమె తనకి చేశారు. రికార్డులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు. ఆమె వెంట తహాసీల్దార్, తదితర అధికారులు ఉన్నారు.