నకిరేకల్ NH65 రోడ్డుపై భారీగా పొగ మంచు

నకిరేకల్ NH65 రోడ్డుపై భారీగా పొగ మంచు

నల్లగొండ: నకిరేకల్ ప్రాంతంలో NH65 రోడ్డుపై భారీగా పొగ మంచు కమ్ముకుంది. దీంతో హైవే రోడ్డుపై వెనుక ముందు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారీ మంచు వల్ల కనుచూపుమేరలో ఏ వాహనం ఉంది, ఎవరు ఉన్నారు అనేది కూడా గుర్తించలేని విధంగా పొగ మంచు ఉండడంతో వాహనాలను నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్లే పరిస్థితి ఉందని వాహనదారులు తెలిపారు.