రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తూ.. జీవో జారీ

రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తూ.. జీవో జారీ

TG: పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ.. జీవో ఇవ్వాలని ఇటీవల కేబినెట్ ఆమోదం మేరకు.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లపై జీవో 67, మున్సిపాలిటీల్లో జీవో 68ను జారీ చేసింది.