సభ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

సభ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

MDCL: దీక్ష దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రేపు గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సభ వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పోరాటపటిమను నేటి యువతరానికి తెలియజేసేలా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.