కానిస్టేబుల్ కటిక రాజశేఖర్‌కు జాతీయ స్థాయి పతకం

కానిస్టేబుల్ కటిక రాజశేఖర్‌కు జాతీయ స్థాయి పతకం

MBNR: జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన కానిస్టేబుల్ కటిక రాజశేఖర్ జాతీయ స్థాయిలో సత్తా చాటారు. నాగ్‌పూర్‌లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ ఫోటోగ్రఫీ విభాగంలో ఆయన రజత పతకం సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్ CAR విభాగంలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌కు, కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదుగా ఈ అవార్డు లభించింది.