నెల్లూరు: ఎలక్షన్ సిబ్బందితో సమీక్ష సమావేశం
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ 117 నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సిటీ నియోజకవర్గంలోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు సంబంధించి ఓటర్లను మ్యాపింగ్ చేయు ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు, తదితర వివరాలను సమీక్షించారు.