ఉపాధి పనులు పర్యవేక్షించిన ఎంపీడీవో నగేష్

ఉపాధి పనులు పర్యవేక్షించిన ఎంపీడీవో నగేష్

అల్లూరి: అనంతగిరి మండలంలో గల ఎన్‌ఆర్ పురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుదవారం ఎంపీడీవో నగేష్ పర్యవేక్షించారు. అనంతరం వారు ఉపాధి కూలీలతో మాట్లాడుతూ... ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తగు జాగ్రత్త వహించి ప్రతీ ఒక్కరూ మంచినీళ్లు కచ్చితంగా పెట్టుకుని ఉపాధి పనులను ఉదయం 5:30 గంటలకు పనులు మొదలుపెట్టి 10 గంటలకు ముగించాలని సూచించారు.