VIDEO: దశాబ్దాల కల నెరవేరింది: పరిటాల శ్రీరామ్

VIDEO: దశాబ్దాల కల నెరవేరింది: పరిటాల శ్రీరామ్

ATP: రాప్తాడు ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ నాలుగు వరుసల రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిందని పరిటాల శ్రీరామ్ తెలిపారు. గతంలో రైల్వే గేటు వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదని, 1.8 కి.మీ పొడవైన ఈ నూతన బ్రిడ్జితో ప్రయాణికులకు శాశ్వత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సహకరించిన CM చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.