కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

GDWL: ధరూర్ మండలంలోని చిన్నపాడు, ఎములోనిపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం బీఆర్ఎస్‌లో చేరారు. బాసు హనుమంతు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.