'రాజకీయ లబ్ధి కోసమే ఎమ్మెల్సీ ఆరోపణలు'

'రాజకీయ లబ్ధి కోసమే ఎమ్మెల్సీ ఆరోపణలు'

NLR: ట్రీ ప్లాంటేషన్లో అక్రమాలు జరిగాయటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరోసారి స్పందించారు. పనులకు సంబంధించి కార్పొరేషన్లో తీర్మానం చేసినప్పటి నుంచి వర్క్ ఆర్డర్ దాకా అన్ని వివరాలు ఇస్తానని.. ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.