'చలికాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'చలికాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

NDL: చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా నోడల్ ఆఫీసర్ డా. జగదీష్ చంద్ర రెడ్డి సూచించారు. బుక్కాపురంలో నిర్వహించిన సంచార చికిత్స కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. రోగులకు మర్యాదపూర్వకంగా, మెరుగైన వైద్య సేవలు అందించాలని డా. భగవాన్ దాస్‌తో పాటు సిబ్బందికి సూచించారు.